Louis braille biography in telugu language learning

లూయిస్ బ్రెయిలీ

Reading Time: 3minutes

లూయిస్ బ్రెయిలీ

అతను పట్టుదలకు మారుపేరు. కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకు వన్నెలద్దినవాడు. వైకల్యాన్ని జయించి .. అనుకున్న పనిని సాధించిన మహనీయుడు&#; ఆయనే అంధుల అక్షర ప్రదాత&#;..
లూయిస్ బ్రెయిలీ. 

జననం 4 జనవరి  
మరణం 6 జనవరి  

నేడు (జనవరి4) లూయిస్ బ్రెయిలీ జయంతి.ఆయన గురించి 

ప్రపంచంలోని అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీ‌య వాది, మేధావి అయిన లూయిస్‌ బ్రెయిలీ ఫ్రాన్స్‌ దేశంలో పారిస్‌ నగరానికి 20 మైళ్ళ దూరంలో నున్న మారుమూలలోఉన్న రాన క్రూవె గ్రామంలో మౌనిక్‌ సైమన్‌ దంపతులకు జనవరి 4, లో జన్మించారు.

మౌనిక్‌ సైమన్‌ దంపతులకు ముగ్గురు సంతానంలో చివరి వాడే లూయీస్‌ బ్రెయిలీ. 

మౌనిక్‌ సైమన్‌ దంపతులు వృత్తిరీత్యా చర్మకారులు. లెదర్‌ ఉపయోగించి జీన్లు, రకాల సామాగ్రి తయారుచేసి చుట్టుపక్క ఊళ్లల్లో అమ్ముకుంటూ పోషణ సాగించే వారు. 

లూయీస్‌ బ్రెయిలీ చాలా చురుకైనవాడు. మూడు సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళ అన్న పుస్తకాలు చదివేవాడు.  తన తండ్రితో ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసుకునే వాళ్ళ షాపుకు వెళ్ళాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుక రిస్తున్నాడు. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలో ఓ పదునైన కత్తి ఎగిరి వచ్చి ఒక కంటిలో గుచ్చుకుంది. 

స్థానిక హాస్పిటల్‌లో వైద్యునికి తల్లిదండ్రులు చూపించారు.


 ల&#;య&#;స&#; బ&#;ర&#;య&#;ల&#; జ&#;వ&#;త చర&#;త&#;ర

ఇతన&#;  అ&#;ధ&#;ల&#; స&#;పర&#;శజ&#;ఞ&#;న&#;త&#; చద&#;వ&#;&#;ద&#;క&#;, మర&#;య&#; ర&#;స&#;&#;ద&#;క&#; ఒక ల&#;ప&#;న&#; తయ&#;ర&#; చ&#;శ&#;డ&#;.
ఇతన&#; ర&#;ప&#;&#;ద&#;&#;చ&#;న ల&#;ప&#; బ&#;గ&#; ప&#;ర&#;చ&#;ర&#;య&#; ప&#;&#;దట&#;త&#; ఈ ల&#;ప&#;క&#; బ&#;ర&#;య&#;ల&#; ల&#;ప&#;గ&#; ప&#;ర&#; వచ&#;చ&#;&#;ద&#;.

  • ప&#;ర&#;: ల&#;య&#;స&#; బ&#;ర&#;య&#;ల&#; (Louis Braille)
  • జనన&#;: 4 జనవర&#;
  • జన&#;మస&#;థ&#;న&#;: ప&#;ర&#;స&#; క&#; 20 మ&#;ళ&#;ళ ద&#;ర&#;ల&#;న&#; క&#;ప&#; వ&#;ర&#; (Coupvray)
  • తల&#;ల&#;ద&#;డ&#;ర&#;ల&#;: మ&#;న&#;క&#;&#; బ&#;ర&#;య&#;ల&#;, స&#;మన&#;&#; ర&#;న&#; బ&#;ర&#;య&#;ల&#;
  • క&#;ట&#; చ&#;ప&#;: మ&#;డ&#;ళ&#;ల వయస&#;ల&#; అతన&#; క&#;ట&#;క&#; గ&#;య&#; క&#;వడ&#; వల&#;ల చ&#;ప&#; క&#;ల&#;ప&#;య&#;డ&#;.
  • చద&#;వ&#;: ఏడ&#;ళ&#;ళ వయస&#; వరక&#; స&#;థ&#;న&#;క ప&#;ఠశ&#;లల&#;న&#; చద&#;వ&#;డ&#;. ఐత&#; క&#;ట&#;చ&#;ప&#; ప&#;ర&#;త&#;గ&#; క&#;ల&#;ప&#;య&#;న బ&#;ర&#;య&#;ల&#; పద&#; స&#;వత&#;సర&#;ల వయస&#;ల&#; వ&#;ల&#;&#;ట&#;న&#;&#; హ&#;య&#; చ&#;త ల&#; ప&#;ర&#;స&#;&#;ల&#; ప&#;ర&#;ర&#;భ&#;&#;చబడ&#;న ర&#;యల&#; ఇన&#;స&#;ట&#;ట&#;య&#;ట&#; ఫర&#; బ&#;ల&#;&#;డ&#; య&#;త&#;&#;ల&#; చ&#;ర&#;డ&#

    అతడు ఓ నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టాడు. విధి వక్రించి కంటికి గాయమై ఐదేళ్లకే కంటిచూపు పోగొట్టుకున్నాడు. అందమైన లోకాన్ని తానిక చూడలేననే సంగతి తెలిసి కుమిలిపోయాడు. అయితే.. 15 ఏళ్లు వచ్చేసరికి.. ఆ బాలుడే అంధ విధ్యార్థులూ చదువుకునేలా ఓ లిపిని తయారు చేసి, దానిని మరింత ఆధునీకరించాడు. అతడే.. లూయీస్ బ్రెయిలీ. నేడు ఆ మహనీయుని జయంతి.

    ఫ్రాన్స్‌లో జనవరి 4న ఒక పేద చర్మకారుని కుటుంబంలో లూయిస్ బ్రెయిలీ జన్మించాడు. తండ్రి సైమన్ వ్రేన్ బ్రెయిలీ చెప్పులు కుట్టి కుటుంబాన్ని పోషించుకునేవాడు. పని దొరికితేనే తిండి.. లేకుంటే పస్తు అన్నట్లుగా ఉండేది ఆ కుటుంబ పరిస్థితి. ఓ రోజు తండ్రి చెప్పులు కుట్టే పనిలో బిజీగా ఉండగా అక్కడే ఆడుకుంటున్న మూడేళ్ల వయసున్న లూయిూస్ బ్రెయిలీ కుడి కంటిలో పదునైన ఇనుప సూది దిగింది. తండ్రి వెంటనే దగ్గరలో ఉన్న ఏదో ఆసుపత్రిలో చూపించి, వైద్యం చేయించాడు కానీ.. ఇన్ఫెక్షన్ కారణంగా క్రమంగా కంటి చూపు తగ్గిపోయింది. ఆ ఇన్ఫెక్షన్.. రెండో కంటికీ సోకి.. ఐదేళ్ల వయసులో ఈ అందమైన లోకాన్ని చూసే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాడు లూయీస్.

    చిన్నప్పటి నుంచే ఇంటాబయటా చురుగ్గా ఉండే లూయిస్ కంటిచూపు పోయినా.. బడికి పోతానని మారాం చేసేవాడు. దీంతో తల్లిదండ్రలు పదేళ్ల వయసులో ప్యారిస్‌లో ఉన్న ఓ అంధుల పాఠశాలలో చేర్చారు. అయితే.. అక్కడి మొరటు విద్యావిధానం బాలుడైన లూయీస్‌కి నచ్చేది కాదు. పైగా తొలిసారి హాస్

    World Braille Day నేడు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం అంధులకు దిక్సూచి

    బ్రెయిలీ లిపిలో భగవద్గీతతో పాటు చాలా పుస్తకాలు అచ్చవుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ పుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో ముద్రిస్తున్నారు. అంతేకాదు పబ్లిక్ ప్లేసెస్‌లో కూడా బ్రెయిలీ లిపిలో విషయాన్ని వివరించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయంటే దీనికి తొలి అడుగు పడింది లూయిస్ బ్రెయిలీ కృషి వల్లనే. బ్రెయిలీ స్మృత్యర్థం మనదేశంలో బ్రెయిలీ బొమ్మతో 2 రూపాయల కాయిన్ ను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. బ్రెయిలీ స్క్రిప్ట్‌లో కొన్ని దినపత్రికలు కూడా వెలువుడుతున్నాయి. స్పెషల్ మ్యాగజైన్లు కూడా బ్రెయిలీలో విడుదల అవుతున్నాయి. యునెస్కో (UNESCO) గుర్తింపు పొందిన ప్రాంతాలన్నింటిలోనూ బ్రెయిలీ లిపిలో సమాచారం ఉండటం తప్పనిసరి.

    కంటి చూపు లేకపోయినా:

    కంటి చూపు ఏమాత్రం లేకపోయినా బ్రెయిలీ లిపి ద్వారా చదవటం, రాయటం చాలా ఈజీగా చేయవచ్చు. అంధత్వం కారణంగా బ్రెయిలీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఈమధ్య కాలంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఐఏఎస్, గ్రూప్స్ సాధిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. కంప్యూటర్ కీ బోర్డులు, స్మార్ట్ ఫోన్ ఫిజికల్ కీ బోర్డుల్లో కూడా ఇప్పుడు బ్రెయిలీ స్క్రిప్టును పొందుపరుస్తూ టెక్నాలజీని వీరికి మరింత చేరువ చేసే చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. వీరి కోసం ఆడియో క్లాసులు కూడా ఊపందుకుంటున్నాయి. బ్రెయిలీలో పుస్తకాలు ప్రింట్ చేయటంతో పాటు..


    Biographies you may also like

    Telugu hero prabhas biography of mahatma Mohandas Gandhi was born in in western India and went to London to study law, experiencing discrimination which influenced his later activism. In South Africa from Missing: prabhas.

    Manuel arguilla autobiography definition MANUEL E. ARGUILLA. Born in Barangay Nagrebcan. Bauang, La Union on June 17, A writer in La Union Tab and graduated as Salutatorian at La Union National HighSchool on Missing: definition.

    Dr regina benjamin biography Dr. Regina Benjamin is a woman of strong social conscience. Having escaped the poverty in which she was raised by becoming a physician, Benjamin chose to return to the poor rural .

    Julie andrews biography london palladium At 20, Julie Andrews made her stage debut in “Cinderella” at the London Palladium. Her Broadway breakthrough came with “My Fair Lady” in , where she played .

    Andre derain fauvism biography of mahatma gandhi André Derain was a French artist, painter, sculptor and co-founder of Fauvism with Henri Matisse. In , all of Derain’s work entered the public domain in the United States. See more.

    Malcolm knowles biography However, Knowles is best known for his instrumental contribution to adult educational theories. Even though the term andragogy had been around for over years, he popularized the term .

    Num press statement biography All groups and messages Missing: biography.